Anantapur: అనంతపురం ను ముంచెత్తిన పండమేరు
anantapur: ఉమ్మడి అనంతపురంను వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం లోని పండుమేరు పొంగడంతో అనంతపురం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. బుడమేరు విజయవాడను ఎలా ముంచెత్తిందో, అదేవిధంగా పండమేరు కూడా అనంతపురంను వరదతో ముంచెత్తింది. సోమవారం రాత్రి అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు చుట్టుపక్కల ఉన్న కాలనీలోకి పూర్తిగా వరద నీరు చేరింది. వరద నీరు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి సాయం కోసం…