Bangalore

Bangalore: బెంగళూరు లో కుప్పకూలిన భవనం

Bangalore: బెంగళూరులో నిర్మాణం లో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఇది అక్టోబర్ 22 మంగళవారం జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. భవనం కుప్పకూలే సమయంలో 15 మంది దాకా కార్మికులు అందులో ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది వారిలో నలుగురిని కాపాడింది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్లు సమాచారం. #Karnataka: Incessant rains have caused the collapse…

Read More
PM MODI

PM MODI: అమెరికాతో మరో కీలక ఒప్పందం

PM MODI: సరిహద్దులలో భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికాతో కీలక రక్షణ ఒప్పందం పై సంతకం చేసింది భారత్. అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ ల కొనుగోలు ఒప్పందం పై సంతకం చేసింది. ఈ ఒప్పందం కింద మొత్తం 31 MQ9B డ్రోన్లను కొనుగోలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటానమిక్ సంస్థ సమకూర్చునుంది. Donald Trump: ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం మొత్తం 31 డ్రోన్లలో…

Read More

Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేది విడుదల

Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రంలో ఒక దశలో, జార్ఖండ్ రెండు దశలలో ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4.97 కోట్లు , అలాగే మహిళా ఓటర్లు 4.66 కోట్లు…

Read More

Ratan tata: రతన్ టాటా మృతి పట్ల తన స్నేహితురాలి భావోద్వేగమైన పోస్ట్

Ratan tata: ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అందరికీ తెలుసు కానీ రతన్ టాటా యొక్క ప్రేమ కథ గురించి మాత్రం చాలామందికి తెలియదు. 1970-80 లలో తెరపై తన ఆధిపత్యాన్ని చలాయించిన బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ తో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు సాగలేదు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త తెలిసి రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. హృదయపూర్వకంగా నివాళులర్పించారు. భారత దేశ దిగ్గజ…

Read More

Ratan tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

Ratan tata:ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా 86 కన్నుమూశారు. బుధవారం రాత్రి 11:30 గంటలకు ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రతన్ టాటా మరణ వార్తను ధ్రువీకరించారు. రతన్ టాటా యొక్క మరణ వార్త తెలిసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి దన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా…

Read More

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… ఓటేసిన జులానా ప్రజలు

Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో కుస్తీ యోధురాలు వినేష్ ఫోగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు. కాంగ్రెస్ తరుపు జులనా నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వినేష్ ఫోగాట్ విజయం సాధించింది. Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… పట్టంకట్టిన జులానా ప్రజలు పారిస్ ఒలంపిక్స్ లో పతాకాన్ని చేజార్చుకున్న వినేష్ ఫోగాట్ హర్యానా ఎన్నికలలో మాత్రం విజయం సాధించింది. జులనా నియోజక వర్గం నుంచి పోటీగా నిలిచిన BJP…

Read More