Breaking News : వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప అస్వస్తత
టిడిపి ప్రముఖ నేత వంగవీటి రాధాకు స్వల్పంగా గుండె పోటుకు గురయ్యాడు ఈ తెల్లవారుజామున గుండెలో స్వల్పంగా నొప్పి వచ్చింది .వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
టిడిపి నేత వంగవీటి రాధా స్వల్పంగా గుండెపోటు కు గురయ్యాడు. ఆయన గురువారం తెల్లవారుజామున చాతిలో స్వల్పంగా నొప్పి కనబడింది .వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ డాక్టర్ల పర్యవేక్షణ పర్యవేక్షణలో ఉన్నాడు.
రాధాకృష్ణ విషయంలో ఎలాంటి భయపడవలసిన ఆవరసం లేదని ఆయన ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. ఆయనను 48 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఆయన విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .
వంగవీటి గుండెపోటు గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు పలువురు రాజకీయ నాయకులు మిత్రులు ఆయన ఇంటికి వెళ్లి మరి వివరాలు తెలుసుకుంటున్నారు.
2 thoughts on “Breaking News : వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప అస్వస్తత”