AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బలి తీసిన వివాహేతర సంబంధం
AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బాలి తీసిన వివాహేతర సంబంధం AP CRIME NEWS: వివాహేతర సంబంధం వీఆర్ఏ నిండు ప్రాణాన్ని బలి కొన్నది . సదరు వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను డిటోనేటర్లు, జిలేటిన్ స్టిక్స్ పేల్చి చంపిన ఘటన వైఎస్ఆర్ జిల్లా లో జరిగింది . స్థానికులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … వేముల మండలంలోని వి కొత్తపల్లి అనే గ్రామంలో నివసించే ఎలంకూరు నరసింహులు 49…