AP Government : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక పెన్షన్ డబ్బులు అకౌంట్లోనే కొందరికి మాత్రమే !
AP Government : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ఇప్పుడు పెన్షన్ దారులకు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి కొందరు పెన్షన్ దారులకు డబ్బులు నేరుగా అకౌంట్లో జమ చేయనుంది.