Benjamin Netanyahu: గత ఏడాది అక్టోబర్ 7 దాడుల యొక్క ప్రధాన సూత్రధారి హమాస అధినేత యహ్వా సిన్వార్ ( yahya sinwar ) ను ఇజ్రాయిల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద ఉన్న తమ బందీలను విడిపిస్తే రేపే యుద్ధాన్ని ఆపివేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయిల్ ప్రధాని గాజా పౌరులను ఉద్దేశిస్తూ… హమాస్ ఆయుధాలను వదిలివేసి తమ పల్లీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమ పౌరులను వదిలివేసిన హమాస్ తీవ్రవాదులు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామన్నారు లేదంటే వేటాడి మరి హత మారుస్తామని తెలిపింది.
Yahya Sinwar: యహ్వా సిన్వార్ మృతి..డిఎన్ఏ ద్వారా నిర్ధారణ
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
వేలాదిమంది ఇజ్రాయిల్ పౌరులను హతమార్చిన హంతకుడు, హమాస్ అధినేత సిన్వార్ మరణించాడు. ఇది అతిపెద్ద విజయం గా నేను భావిస్తున్నాను.ఇది గాజాతో యుద్ధం ముగింపు కాదు… ఇప్పుడే ముగింపు దిశ ప్రారంభమైందని ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు పేర్కొన్నారు.
One thought on “Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి తో…కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని”