Bangalore: బెంగళూరులో నిర్మాణం లో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఇది అక్టోబర్ 22 మంగళవారం జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. భవనం కుప్పకూలే సమయంలో 15 మంది దాకా కార్మికులు అందులో ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది వారిలో నలుగురిని కాపాడింది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్లు సమాచారం.
#Karnataka: Incessant rains have caused the collapse of an under-construction multi-storey building in Babasapalya near Hennur in #Bengaluru.
— South First (@TheSouthfirst) October 22, 2024
Sixteen labourers are reportedly trapped beneath the debris, while one labourer, who sustained injuries, managed to escape after the… pic.twitter.com/cENnfDuO1j