AP RAIN NEWS: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షసూచన తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా,రాయలసీమ లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు ఏపీ లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.