AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతినీ ప్రకటిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధికారికంగా ఈ నెల 17 న నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనంతపురం లో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకలు జరపనున్నారు. ఏపి ప్రభుత్వం మరొక హామీని నెరవేర్చినది. “యువగళం” పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా బోయ, వాల్మీకి ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
RAILWAY TRACK: పట్టాలపై గ్యాస్ సిలిండర్… తప్పిన ఘోర ప్రమాదం !
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధికారికంగా ఈ నెల 17 న నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనంతపురం లో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకలు జరపనున్నారు. బీసీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
One thought on “AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి.. నిర్ణయించిన ఏపి ప్రభుత్వం”