AP NEWS: ఉచిత గ్యాస్ సిలిండర్ల పై… కీలక ప్రకటన!

Free gas cylinder

AP NEWS: ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అధికారికంగా దీపావళికి ప్రారంభిస్తామని  చెప్పింది.ఈ పథకానికి మొత్తం  3వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపింది. 

AP news

ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు 3ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నెరవేర్చడానికి సిద్ధపడింది . ఈ పథకాన్ని దీపావళి నుంచే  ప్రారంభించిన ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడో ప్రకటించింది .కర్ణాటక రాష్ట్రంలో కూడా  దీపావళి, సంక్రాంతి, ఉగాదికి 3ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు . అదేవిధంగా ఏపీలో కూడా ఇవ్వాలని ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తున్నారు . ఏపీ ప్రభుత్వం మాత్రం దీపావళి, సంక్రాంతి, ఉగాదికి 3ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పలేదు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు  వస్తే తప్ప, దీనిపై స్పష్టత రాదు.

ap weather report: ముంచుకొస్తున్న “దానా

గుంటూరు జిల్లాలో జరిగిన  పల్లె పండుగ కార్యక్రమానికి పౌరసరఫరా శాఖ మంత్రి  నాదెళ్ల మనోహర్ హాజరయ్యాడు. ప్రభుత్వం దగ్గర  డబ్బు లేకపోయినా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు . ప్రభుత్వం ఎన్ని  ఆర్థిక ఇబ్బందులున్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు .

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 3ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది .ప్రతి ఏటా ఈ పథకానికి 3,640 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు . ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటిదే ఉచిత గ్యాస్ సిలిండర్  పథకం ఉంది .వారు దీపావళికి ప్రారంభించాలనుకున్నారు కానీ 10 రోజుల ముందు గానే  ప్రారంభిస్తున్నారు . ఏపీలో మాత్రం దీపావళి రోజున ప్రారంభిస్తారని  తెలిసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *