లక్ష్మి దేవి తలుపు తట్టింది… కోటీశ్వరుడైన బైక్ మెకానిక్.. ఎలాగంటే?

ఒక బైక్ మెకానిక్ రాత్రికి రాత్రే కోతిశ్వరుడైయ్యాడు. తను బైక్ లను రిపేర్ చేస్తూ కొంత డబ్బులను సంపాదించేవాడు. అయితే రాత్రికి రాత్రే కోట్ల రూపాయలతో లక్ష్మి దేవి అతని తలుపు తట్టింది. ఏకంగా 25. కోట్లు అతని సొంతం అయ్యాయి. ఈ ఘటన తో అతను సంతోషం తో ఉబ్బితబ్బిబ్బి అయ్యాడు. కేరళ తిరు ఓనం సందర్భంగా నిర్వహించే బంపర్ డ్రా లో ఆ బైక్ మెకానిక్ కు ఏకంగా 25 కోట్లు లాటరీ తగిలింది.

Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి

కర్ణాటకాకు చెందిన ఓ బైక్ మెకానిక్ కి లాటరీ లో 25 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఇతను కేరళ లాటరీ టికెట్ కొనడం తో ఏకంగా 25. కోట్ల లాటరీ విజేత అయ్యాడు. ఇతను 15 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. అయితే ఇప్పటికి అతడిని అదృష్టం వరించడంతో ఆ బైక్ మెకానిక్ సంతోషంతో చెప్పాడు. కేరళలో లాటరీ టికెట్ కొనడం… దానికి కాస్త బంపర్ లాటరీ తగలడంతో ఆ మెకానిక్ సంతోషం వ్యక్తం చేశాడు.

కర్ణాటక మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ షా షా అనే ఒక బైక్ మెకానిక్ కేరళ తిరు ఓనం లాటరీ టికెట్ లో 25 కోట్లు సొంతం చేసుకున్నాడు. కేరళ ప్రభుత్వం ఈ తిరు ఓనం లాటరీ ని నిర్వహిస్తుంది. ప్రతిసారి అధిక మొత్తంలో ప్రైజ్ మనీ ఇస్తుంది. అల్తాఫ్ అప్పుడప్పుడు కేరళ వడయార్ లోని తన స్నేహితుడి వద్దకు వెళ్ళేవాడు. అలా వెళ్లిన ప్రతిసారి ఒక తిరు ఓనం లాటరీ టికెట్ కొనేవాడు. ఈసారి కూడ 500 పెట్టి ఒక టికెట్ కొనుగోలు చేశాడు.

ఈ నెల 9న తిరువనంతపురంలో నిర్వహించిన తిరు ఓనం లాటరీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశాడు. ఇందులో మొదటి బహుమతి అల్తాఫ్ పాషా కు వచ్చింది. దీంతో అల్తాఫ్ పాషా కు 25 కోట్లు గెలుచుకున్నట్లు వడయార్ జిల్లా పనమారమ్ లోని లాటరీ టికెట్ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పాడు.

25 కోట్ల రూపాయలో టికెట్ టాక్స్ మరియు ఇతర కట్టింగ్స్ పోను 13 కోట్లు అల్తాఫ్ పాషా కు వస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *