Yahya sinwar: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ప్రాణాలతో ఉన్నట్లు ఇజ్రాయెల్ యొక్క మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7 దాడుల సూత్రధారి , హమాస్ అధినేత యహ్యా సిన్వార్ తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించినట్లు వ్యక్తంచేశారు . అయితే ఆయన బ్రతికే ఉన్నట్లు ఖతర్ లో రహస్య సంబంధాలను ఏర్పరుచుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఇజ్రాయెల్ మీడియా పలు కథనాలు వెలువడించింది.
సెప్టెంబర్ 21న హమాస్ కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసింది . ఈ దాడుల్లో మరణించి ఉంటాడని అంత భావించారు. ఆయన గురించి హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత బలపడ్డాయి.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి అయిన యహ్వా సిన్వార్ 2024 ఆగస్టు లో హమాస్ అధినేతగా నియమించపడ్డారు.
One thought on “Yahya sinwar: ప్రాణాలతో ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్”