Supreme Court: దేవుడితో రాజకీయాలు చేయకండి… సుప్రీమ్ కోర్టు కీలక సూచన
Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర
Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం పై దాఖలైన పిటిషన్ల పై నేడు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను సంభందించిన విషయమని కోర్టు తెలిపింది. June, July నెలలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారు అనే నివేదిక ను సుప్రీం కోర్టు కు తెలిపారు టీటీడీ తరుపు న్యాయవాది.
కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు తెలిపింది. లడ్డు తయారీ లో వాడిన నెయ్యి లో జంతుకొవ్వు కలిసిందనడానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. రెండో అభిప్రాయం కూడా తీసుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడాడని వ్యాఖ్యానించింది.
గురువారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
One thought on “Supreme Court: దేవుడితో రాజకీయాలు చేయకండి… సుప్రీమ్ కోర్టు కీలక సూచన”