IND VS BAN : రెండో TEST లో ఆ ముగ్గురు ఆటగాళ్ళకు చోటులేదు.
ICC Test Ranks: మెరుగుపడిన యశస్వి, పంత్ ర్యాంక్స్, దిగజారిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ర్యాంక్స్.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ని సెప్టెంబర్ 25 న విడుదల చేసింది. బాంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి దిగజారారు. తొలి టెస్ట్ లో తన ఆటతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ తన ర్యాంకును మెరుగుపరుకున్నాడు.
బాంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అర్ధశతకం తో మెరిసిన యశస్వి జైస్వాల్, తాజా ర్యాంకింగ్స్ లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు, టెస్ట్ ర్యాంకింగ్స్ లో 5వ స్థానానికి చేరాడు. ప్రస్తుతం భారత్ తరుపున అత్యత్తమ ర్యాంకర్ గా నిలిచాడు.
తాజాగా టెస్ట్ క్రెయికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ రిషబ్ పంత్ , బంగ్లా తో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ తో మెరిసి తన అద్భుత బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో 6వ స్థానానికి ఎగపాకాడు.
తొలి టెస్ట్ లో విఫలమైన విరాట్ కోహ్లీ ఏకంగా ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్ 10 లో లేకపోవడం విశేషం. 5వ స్తానం నుంచి 12వ స్థానానికి దిగజారుడు.
ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ మొదటిస్థానం లో నిలిచాడు.
టాప్ 10 ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ :
1. JOE ROOT
2. Kane Williamson
3. Daryl Mitchell
4. Steven Smith
5. Yashasvi Jaiswal
6. Rishabh Pant
7. Usman Khawaja
8. Mohammad Rizwan
9. Marnus Labuschagne
10. Rohit Sharma
2 thoughts on “ICC Test Ranks: మెరుగుపడిన యశస్వి, పంత్ ర్యాంక్స్, దిగజారిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ర్యాంక్స్.”