israel iran war

israel iran war : ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులకు అవకాశం

ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. israel iran war: ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు జరుపుతుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు.వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడిన ఆయన … చమురు…

Read More

AP NEWS సుప్రీం కోర్టు మరొక కీలక నిర్ణయం

AP NEWS: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు 3:30 కి విచారణ చేపట్టిన న్యాయస్థానం… తరువాత మరొక కీలక నిర్ణయం తీసుకుంది. Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా? తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 విచారణ జరిపిన న్యాయస్థానం…

Read More

iran-israel war: ఇరాన్-ఇజ్రాయెల్ దాడుల్లో …హాసన్ నస్రల్లా అల్లుడు మృతి

iran-israel war: హెజ్ బొల్ల అధినేత హాసన్ నస్రల్ల ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడుల్లో హాసన్ నస్రల్లా తో పాటుగా అతని కూతురు కూడా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు హాసన్ నస్రల్లా అల్లుడు కూడా మరణించినట్లు సమాచారం. Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా? ఇజ్రాయిల్ సిరియాలోని డమాస్కస్ లో మజ్జే జిల్లాలో నివాస భవనాలను లక్ష్యంగా చేసుకొని…

Read More

Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?

పశ్చిమాసియా లో దాడుల కారణంగా … Petrol Prices:లెబనాన్ లోని హెజ్ బొల్ల స్థావరాలను లక్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు , ప్రతిదాడులుగా ఇరాన్ ఈ బుధవారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్షిపణులను గగన తలంలోనే పేల్చేసింది ఇజ్రాయెల్ . ఈ దాడుల నేపధ్యలో అంతర్జాతీయం గా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం తో తీవ్ర ఆందోళనలు తలెత్తాయి….

Read More

AP CABINET : 10 న ఏపీ క్యాబినెట్ సమావేశం

AP CABINET: ఈ నెల ఆక్టోబర్ 10న ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. అందుకు సంబందించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు , ముఖ్య కార్యదర్శులకు , కార్యదర్శులకు నిర్దేశిత నమూన లో ప్రతిపాదనలను ఈ నెల 8 వ తేది సాయంత్రం 4 గంటలకు ప్రతిపాదనలను అందజేయాలని నీరబ్…

Read More

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ప్రతినెలా న్యూస్ పేపర్ కొనుగోలుకు రూ.200 ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకుంది. ఈ ఉత్తర్వులను మంగళవారం గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు. అయితే, గత ప్రభుత్వం వాలంటీర్ లకు రూ.5000 వేతనంతో పాటు న్యూస్…

Read More

Devara: దేవర సక్సెస్ మీట్ ను.. రద్దు చేసిన ఏపి ప్రభుత్వం

Devara: దేవర సక్సెస్ మీట్ ను.. రద్దు చేసిన ఏపి ప్రభుత్వం Devara: ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న దేవర కు ప్రేక్షకులకు క్యూ కడుతున్నారు. రిలీజ్ అయినా మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. రిలీజ్ అయినా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్న తరువాత క్రమంగా తగ్గుతూ ఉన్నాయని సమాచారం. నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి అవడం వలన సెలవు , ఇక…

Read More

israel iran war: ఇజ్రాయిల్ పై 200 క్షిపణి దాడులు చేసిన ఇరాన్

israel iran war: పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్తకరంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ దేశంపై క్షపణి దాడులకు దిగింది. లెబనాన్ లోని హెజ్బొల్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులతో ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయిల్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఇజ్రాయిల్ తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్…

Read More

AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఏపీలో న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం న్యూస్ చెప్పంది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ను త్వరలోనే పూర్తి చేస్తాను హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రకటించారు.slprb.ap.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. అనేక కారణాలతో నిలిచిపోయిన ఎంపిక ప్రక్రియకు అధికార ప్రభుత్వం వలన విముక్తి కలిగిందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

INDIA VS BANGLADESH: సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ … వరుసగా 18వ విజయం

INDIA VS BANGLADESH: సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ … వరుసగా 18వ విజయం కాన్పూర్ వేదికగా జరిగిన చివరి టెస్టు లో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టు కు వరుణుడు కొంత అడ్డంకిగా మారాడు. తొలి రోజు కేవలం 35 ఓవర్లు ఆట మాత్రమే ఆడగలిగారు. రెండు, మూడు రోజుల ఆటకు వరుణుడు అడ్డుపడడం వలన రెండు, మూడు రోజుల ఆట రద్దయింది. ఈ సమయం లో అందరు మ్యాచ్…

Read More