IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… ఒక్క రోజే 18 వికెట్లు
IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… భారత్, బంగ్లాదేశ్ ( IND VS BAN ) మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆట ఆసక్తి మారింది. వర్షం కారణంగా రెండు, మూడవ రోజు ఆట రద్దయింది. అయితే నాలుగవ రోజు ఆట కు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. నాలుగవ రోజు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు వెనుక బడింది. క్రీజులో…